హుజూరాబాద్ లో అమరవీరులకు కేటీఆర్ నివాళులు

హుజూరాబాద్ లో అమరవీరులకు కేటీఆర్ నివాళులు

కరీంనగర్: వరంగల్ లో పార్లమెంట్ టీఆర్ఎస్ సన్నాహస సదస్సుకు కాసేపట్లో హాజరుకానున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నుంచి వరంగల్ లో సదస్సుకు వెళ్తూ మార్గమధ్యంలో హుజురాబాద్ లో అమరవీరుల స్థూపం వద్ద ఆగారు కేటీఆర్. స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హుజురాబాద్ లో మంత్రి ఈటల రాజేందర్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, మహిళలు స్వాగతం పలికారు. ఆ తర్వాత వరంగల్ వెళ్లారు కేటీఆర్.