కర్ణాటకకు ఇచ్చి మాకివ్వకపోవడం వివక్ష కాదా?

కర్ణాటకకు ఇచ్చి మాకివ్వకపోవడం వివక్ష కాదా?

కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకివ్వరని ట్విట్టర్లో కేంద్రాన్ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.  కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు… ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరానికి అన్ని అర్హతలున్నా జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? ఇది వివక్ష కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారన్నారు. 

శ్రేయస్ కు ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ అవార్డ్