లేటెస్ట్

అట్లనే కవితా సంపుటి ఆవిష్కరణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : అన్నవరం దేవేందర్ రాసిన ‘అట్లనే’ కవితా సంపుటిని అంబేద్కర్‌‌‌‌ ఓపెన్‌&z

Read More

వైన్స్కు 50 వేలు దాటిన అప్లికేషన్లు..ఇయ్యాల్నే (అక్టోబర్ 18 ) ఆఖరు తేదీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2,620 వైన్స్ షాపులకు శుక్రవారం ఒక్కరోజే 25 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో వైన్స్​కు మొత్తం అప్లికేషన్ల సంఖ్య 5

Read More

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

పోస్టులు షేర్ చేసినా వదలం: జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్ సిటీ, వెలుగు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు, తప్పుడు సమాచారం పోస్టులు

Read More

జన గణన ప్రమాణాలపై సమీక్ష..హాజరైన ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) సమావేశం జరిగింది

Read More

బీఆర్ఎస్ హయాంలోనే దొంగ ఓట్లు..సోమేశ్ కుమారే సృష్టించిండు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇప్పుడున్న దొంగ ఓట్లన్నీ బీఆర్ఎస్​ హయాంలోనే నమోదు చేశారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీగా,

Read More

జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ కార్యాలయాలు,విద్యాసంస్థలకు నవంబర్ 11న సెలవు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధ

Read More

ఆశన్న సరెండర్ ..చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు

153 ఆయుధాలు అప్పగింత.. రాజ్యాంగం, గులాబీలతో ఆహ్వానించిన పోలీసులు   భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్ల

Read More

వరంగల్‍ జిల్లాలో చివరి రెండు రోజుల్లో జోరుగా అప్లికేషన్లు..నేడు (అక్టోబర్ 18) ఆఖరు కావడంతో పెరుగనున్న సంఖ్య

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 293 వైన్‍ షాపులు  2023_25లో ఉమ్మడి వరంగల్లో 16,037 అప్లికేషన్లు ఈసారి శుక్రవారం నాటికి 4544 దాటని దరఖాస్తు

Read More

షార్ట్ సర్క్యూట్ తో రెండు షాపులు దగ్ధం

ఎల్బీనగర్, వెలుగు: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా రెండు షాపుల్లో అగ్నిప్రమాదం జరిగింది. చోక్ క్లాక్ టవర్ సమీపంలోని ముర్గ

Read More

మెదక్ జిల్లాలో మక్క రైతులకు దక్కని మద్దతు

కేంద్రం నిర్ణయించిన ధర రూ.2400  రూ.2 వేల లోపే చెల్లిస్తున్న ప్రైవేట్​వ్యాపారులు  మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన

Read More

మాజీ కార్పొరేటర్లకు మంత్రి వివేక్ పరామర్శ

గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం రాత్రి గోదావరిఖనిలో పర్యటించారు. స్థానిక రాంనగర్ ల

Read More

మరో రెండు సార్లు గెలిపిస్తే..నేనూ సీఎం క్యాండిడేట్‌‌‌‌నే: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు : ‘ప్రజలు నన్ను మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను కూడా సీఎం క్యాండిడేట్‌‌‌‌ను అవుతా’ అ

Read More

పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్​ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్​ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. శనివారం(అక్టోబర్​18) పాక్టికా ప్రావిన్స్​లో జరిగిన ఈ దాడుల

Read More