లేటెస్ట్

హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో రూ.110 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్ లో పాతబస్తీ ఏరియాలోని కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. శుక్రవారం (అక్టోబర్ 17) ఉదయం గోషామహల్ నియోజవకర్గంలో అక్రమ కట్టడాలను కూల్చి వేసింది

Read More

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సహాయం అందించండి

ఈమధ్య  ప్రసార మాధ్యమాలు, పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు అని వార్తలు ఎక్కువగా చూస్తున్నాం.  సంతానం ఎ

Read More

సనత్‌‌‌‌‌‌‌‌, ఆయుష్ డబుల్ సెంచరీలు.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 529/4 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్&zw

Read More

బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తం..అక్టోబర్ 18న రాష్ట్ర బంద్లో అందరూ పాల్గొనాలి: ఆర్.కృష్ణయ్య

    బంద్ సెగ ఢిల్లీకి తాకాలి     ఈ పోరాటం బీసీలందరి కోసం     బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ మద్దతుపై హర్షం

Read More

నేషనల్ అథ్లెటిక్స్ షురూ.. హనుమకొండలో అట్టహాసంగా మొదలైన ఛాంపియన్షిప్

మొదటిరోజు 32 ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులు  వివిధ రాష్ట్రాల అథ్లెట్లతో సందడిగా మారిన స్టేడియం హనుమకొండ, వెలుగు : జాతీ

Read More

ఉద్యాన పంటల విస్తరణ జరగాలి

భారతదేశంలో ఉద్యాన రంగం అనేది కేవలం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మాత్రమే కాకుండా, దేశ పోషకాహారభద్రత కోసం కూడా కీలకమైనది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్

Read More

ఆఫీసర్ గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు..నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

మేడిపల్లి, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో అధికారిగా చెప్పుకుంటూ ప్రైవేటు దవాఖానలు, విద్యాసంస్థల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశార

Read More

Khalifa Glimpse: ‘ఖలీఫా’ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ గూస్ బంప్స్.. గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా ఇరగదీసిన పృథ్విరాజ్ సుకుమారన్

ఓ వైపు మలయాళంలో హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లో ఇంపార్టెంట్ రోల్స్‌‌‌‌తో మెప్పిస్తున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్.

Read More

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం..ప్రింటింగ్ కంపెనీలో ఎగిసిన మంటలు

జీడిమెట్ల, వెలుగు: ఓ పాలిమర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జీడిమెట్ల, దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కృ

Read More

బస్సులు తగలబెట్టినా.. కొట్లాటలు జరిగినా మాకు సంబంధం లేదు..బీసీ బంద్లో అందరూ పాల్గొనాలి: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్

    బీసీలకు రిజర్వేషన్లు బిచ్చం కాదు: తలసాని     పార్టీ పరంగా ఇస్తామంటే తీవ్ర పరిణామాలంటూ వార్నింగ్ హైదరాబాద్, వెలు

Read More

సర్కారు బడుల్లో..ఫేషియల్ రికగ్నిషన్ సక్సెస్..100 శాతం హాజరు నమోదు

మొదలైన రెండున్నర నెలల్లోనే గాడిలోకి 99.75 శాతం మంది టీచర్ల రిజిస్ట్రేషన్ పూర్తి బడుల్లో పెరిగిన టీచర్ల అటెండెన్స్ హైదరాబాద్, వెలుగు: సర్కా

Read More

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం (October 17) : పేదరికాన్ని జయించలేకపోతున్నాం!

ప్రపంచంలో ఆకలి, పేదరికం, హింస, ఆత్మహత్యలకు ప్రధానకారణం పేదరికంలో మగ్గడమే. పేదరికాన్ని జయించడంలో ఓడిపోతున్న మనిషి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాడు, ప్రత

Read More