లేటెస్ట్
కరీంనగర్ జిల్లాలో మిల్లుల ఎదుట క్యూ కట్టిన వడ్ల లారీలు
గంగాధర, వెలుగు: ఎప్పటికప్పుడు ధాన్యం దించుకోవాలని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎమ్మెల్యే మేడిపల
Read Moreరన్‌వేపై విమానం ఢీకొని వ్యక్తి మృతి..అమెరికా డెన్వర్ ఎయిర్ పోర్టులో ఘటన
డెన్వర్: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై వేగంగా వెళ్తున్న విమానం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్
Read Moreతప్పు చేయను, చేయనివ్వను... తప్పుడు ఆలోచనలు ఉంటే తొలగించుకోండి
ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేయను, నా వెంట ఉన్న వారిని తప్పు చేయనివ్వను. ఎవరికైనా తప్పుడు ఆలోచనలు ఉంటే, వాటిని వెంటనే
Read Moreవిద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి : జనగాం కలెక్టర్
ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారం జనగామ అర్బన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 ర
Read Moreతాండూరులో లవ్ ట్రాప్.. బాలికను హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లే ప్లాన్.. యువకుడు అరెస్ట్
తాండూరు, వెలుగు: ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆదీమ్(28) పనిమీద తా
Read Moreకాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం
పర్వతగిరి (గీసుకొండ),వెలుగు: హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్&z
Read Moreహనుమకొండ జిల్లాలోఊరి కోసం.. ఒక్క రోజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
కమలాపూర్(ఎల్కతుర్తి), వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీశ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం
Read Moreయూరియా, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి..ఖిలా వరంగల్ ప్రాంత రైతులుఆందోళన
ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు : యూరియా, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఖిలా వరంగల్ ప్రాంత రైతులు ఆదివారం ఆందోళన నిర్వహించారు.
Read Moreహైదరాబాద్లో కొత్త ఆటోలకు పర్మిట్లు షురూ.. ఆర్టీఏ ఆఫీసులకు క్యూ కడుతున్న ఆటో డ్రైవర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఆటోలకు అనుమతిస్తూ ఆర్టీఏ అధికారులు అనుమతులు జారీ చేయగా, ఇప్పుడు పర్మిట్లు కూడా ఇస్తున్నారు. నగరంలో ఆ
Read Moreధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జనగామ అర్బన్, వెలుగు : జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా స
Read Moreమెహిదీపట్నంలో చిన్నారి కిడ్నాప్.. మూడు గంటల్లో దొరికిన కిడ్నాపర్
మెహిదీపట్నం, వెలుగు: రోడ్డుపై ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి పారిపోయిన వ్యక్తిని పోలీసులు మూడు గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హబీబ్&zwn
Read Moreవీపీఎల్ లో వడూర్ రైడర్స్ దే విజయం
నేరడిగొండ, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. గెలిస్తే పొంగిపోవద్దని, ఓడితే కుంగిపోవద్దని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా న
Read Moreఒక్క నెలకే రూ.4.3 కోట్ల సంపాదన..? హైదరాబాద్ చందానగర్లో శ్రీ భవానీ వైన్స్ సీజ్
హైదరాబాద్: హైదరాబాద్లోని చందానగర్లో లిక్కర్ షాప్ను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు. బినామీ యాక్ట్ కింద లిక్కర్ షాప్ సీజ్ చేశారు. హైదరాబాద్లో లిక్క
Read More












