లేటెస్ట్

ఢిల్లీ జేఎల్‌‌ఎన్‌‌ స్టేడియంలో ఫారిన్ కోచ్‌‌లకు కుక్కకాటు

న్యూఢిల్లీ: ఇండియా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌షిప్స్‌‌లో  ఇబ్బందికరమైన సంఘటన ఎదురైంది. ఢిల్లీలోని జేఎ

Read More

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు షురూ

50 శాతం పోలీస్ పిల్లలకు మిగతా సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు హైదరాబాద్, వెలుగు: యంగ్  ఇండియా పోలీస్  స్కూల్‌‌లో అడ్మిషన్లు ప్రారంభం

Read More

వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా గోఖలే

ముంబై: వైస్ అడ్మిరల్ రాహుల్ విలాస్ గోఖలే భారత నౌకాదళం పశ్చిమ నౌకా కమాండ్‌‌‌‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌‌‌‌గా ఈ నెల 1న

Read More

మీరాబాయికి సిల్వర్‌.. వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మూడో మెడల్ సొంతం

ఫోర్డే (నార్వే): ఇండియా  స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మరోసారి మెరిసి

Read More

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ సంకటం

నాణ్యమైన విద్య అందించడం ఉపాధ్యాయుల బోధన  నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.  మంచి నైపుణ్యాలు ఉన్న ప్రతిభగల ఉపాధ్యాయుల బోధనలో  మెరికలలాంటి విద

Read More

దగ్గు, సర్ది మందులు మోతాదుకు మించి వాడొద్దు.. కేంద్రం ఎందుకు ఇలా చెప్పిందంటే..

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు  రాష్ట్రాల్లో దగ్గు మందులు వికటించి చిన్నారులు మరణిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read More

బనకచర్ల ఎత్తిపోతల పథకం..భారీ ప్రణాళికలు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అప్పట్లో భారీ ప్రాజెక్ట్.  ఆ తరువాత ప్రకటించిన కొత్త భారీ ప్రాజెక్ట్ బనకచర్ల ఎత్తిపోతల పథకం. దశాబ్దాల న

Read More

అవసరమైతే బోర్డర్స్ దాటి బుద్ధి చెప్తం : మంత్రి రాజ్ నాథ్

పాక్​కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ వార్నింగ్ హైదరాబాద్, వెలుగు: దేశ సమైక్యత, సమగ్రత కాపాడేందుకు అవసరమైతే శత్రు దేశ సరిహద్దులు దాటి బుద్ధి చెప్తామన

Read More

103 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు :  మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌&zwn

Read More

సింగపూర్‌‌‌‌కు కేటీఆర్

కూతురు కాలేజీ చదువులకోసం  కుటుంబంతో కలిసి విదేశీ పర్యటన   హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ

Read More

మంగళగిరి- కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య ఆరు లేన్ల ఆర్వోబీ

ఆమోదం తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ​సిటీ, వెలుగు: మంగళగిరి –  కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య రూ.112 కోట్ల అంచనా వ్యయంతో ఆరు ల

Read More

స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ‘వోకల్ ఫర్ లోకల్’ గా మారాలన

Read More

ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ

రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం హైదరాబాద్, వెలుగు: దసరా రోజున ఉస్మానియా జనరల్ కొత్త హాస్పిటల్ బిల్డింగుల నిర్మాణం ప్రారంభ మైంది.

Read More