లేటెస్ట్

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌‌‌‌‌‌‌‌ఫ్లూ .. గ్రామంలో ఇంటింటికి సర్వే

తొగుట మండలం కాన్గల్‌‌‌‌లోని కోళ్ల ఫామ్‌‌‌‌లో నిర్ధారణ 1.45 లక్షల కోళ్లను చంపేస్తున్న వెటర్నరీ ఆఫీసర్లు

Read More

మహిళలను, మైనర్లను వేధించిన 203 మందికి కౌన్సెలింగ్

ఎల్బీనగర్, వెలుగు: మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన 203 పోకిరీలను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్లు, ర

Read More

ఆటిజం లక్షణాలపై ఉచిత అవగాహన సదస్సు

ఖైరతాబాద్, వెలుగు: పిల్లల్లో ఆటిజం లక్షణాలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అనన్య చైల్డ్​డెవలప్మెంట్ సెంటర్​డైరెక్టర్ ఆదిమూలం మాధవి తెలిపారు. ప

Read More

ఇవాళ (ఏప్రిల్ 10) తెలంగాణలో వర్సిటీల బంద్

ఓయూ, వెలుగు: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టులను ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల బంద్‌కు తెలంగాణ ఆల్ యూనివర్సిట

Read More

ఏప్రిల్ 11 నుంచి సలేశ్వరం జాతర .. భారీగా తరలిరానున్న భక్తులు

నల్లమల అడవుల్లో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్య శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జాతర లింగాల, వెలుగు : తెలంగాణ అమర్‌‌‌&zw

Read More

విక్టరీ డే పరేడ్​వేడుకలకు ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం

మాస్కో: మే 9న తమ దేశంలో జరిగే విక్టరీ డే పరేడ్ వేడుకలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ఇన్వైట్ చేసింది. ఈ మేరకు మోదీని తమ ప్రభుత్వం ఆహ్వానించ

Read More

మేం రిపోర్టర్లం.. మమ్మల్నే టోల్ అడుగుతావా .. టోల్ సిబ్బందిపై దుండగుల దాడి

శంషాబాద్, వెలుగు: టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ‘మేం మీడియా వాళ్లం.. మమ్మల్నే డబ్బులు అడుగుతావా&rsqu

Read More

బాసర ట్రిపుల్‌‌ ఐటీలో కాంట్రాక్ట్‌‌ లెక్చరర్ల మూకుమ్మడి రాజీనామా

అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల నిరసన బాసర, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర ట్రిపుల్‌‌ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌&

Read More

ఇవాళ(ఏప్రిల్ 10)కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక భేటీ

కంచ గచ్చిబౌలి భూములపై ఇయ్యాల సీఈసీ కీలక భేటీ సీఎస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, హెచ్​సీయూ విద్యార్థి సంఘాలతో మీటింగ్​ సుప్రీం ఆదేశాలతో క్షేత్రస్థా

Read More

కల్తీ కల్లు కల్లోలం.. కామారెడ్డి జిల్లాలో వరుస ఘటనలు

బీర్కుర్, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లో పలువురి అస్వస్థత నిఘా లోపంతో విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్మకాలు కామారెడ్డి, వెలుగు :  కల్తీ క

Read More

ఆన్​లైన్​ జాబ్ పేరిట రూ.3.56 లక్షల చీటింగ్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ జాబ్ పేరుతో ఓ యువతిని చీట్​చేసి, సైబర్ నేరగాళ్లు రూ.3.56 లక్షలు కొట్టేశారు. ఆన్​లైన్ జాబ్స్ ఫ్రమ్ ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్

Read More

ట్రంప్‎కు ఈయూ ఝలక్.. అమెరికాకు ధీటుగా ప్రతీకార సుంకాలు విధింపు

యూరప్ సహా అన్ని దేశాలపై టారిఫ్ బాంబులు వేసిన ట్రంప్​కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా బుధవారం ఝలక్ ఇచ్చింది. అమెరికా నుంచి వచ్చే సోయాబీన్, మోటార్ సైకిల్

Read More

ఇన్​స్టా ప్రియుడి కోసం ఇండియాకు.. ఏపీ యువకుడితో అమెరికన్ పెళ్లి

న్యూఢిల్లీ: అమెరికా అమ్మాయిని, ఆంధ్రా అబ్బాయిని ఇన్​స్టాగ్రామ్ కలిపింది. పలకరింపుతో మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. పద్నాలుగు నెలల్లో పీకలలోతు ప్రే

Read More