లేటెస్ట్

మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్​పేట, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేత పనులను బల్దియా అధికారులు బుధవారం మొదలుపెట్టారు.

Read More

హైదరాబాద్ లో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్టు ... 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్, టోలిచౌకి పోలీసులు ఆకస్మిక ఆపరేషన్&z

Read More

స్టూడెంట్లు సైంటిస్టులుగా మారాలి.. కంటోన్మెంట్ లో సైన్స్ సెంటర్ ప్రారంభం

పద్మారావునగర్​, వెలుగు: ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం చాలా గొప్పదని కంటోన్మెంట్ ప్రెసి

Read More

యాదాద్రి కలెక్టరేట్‌‌లో ‘ఉద్యోగ వాణి’.. ప్రతి గురువారం నిర్వహణ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్‌‌ హనుమంతరావు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఉద్యో

Read More

టాప్ ప్లేస్‌‌‌‌తో సెమీస్‌‌‌‌కు మీటియర్స్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రైమ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ (పీవీఎల్‌

Read More

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వి

Read More

ఇండియాకు చావోరేవో నేడు న్యూజిలాండ్‌‌‌‌తో కీలక మ్యాచ్‌‌‌‌.. మ.3 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

నవీ ముంబై: మూడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు.. వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌&zwn

Read More

డబ్బులు వెనక్కి.. డెట్ఫండ్స్కు తగ్గిన ఆదరణ.. సెప్టెంబర్లో రూ. 1.02 లక్షల కోట్ల ఔట్ఫ్లో

న్యూఢిల్లీ: ఫిక్స్​డ్​ఇన్​కమ్​ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబరులో భారీగా నిధులు బయటకు వెళ్లాయి. లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి కంపెనీల ఉపసం

Read More

స్కూల్ బస్సులో మంటలు..మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు: రన్నింగ్​లో ఉన్న స్కూల్​ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మైలార్ దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పబ్లి

Read More

ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రమోటర్లు దూరం

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు నారాయణ మూర్తి, నందన్ నీలేకని,  తదితరులు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌

Read More

ఎదురులేని ఆసీస్‌‌.. 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలుపు

ఇండోర్: విమెన్స్ వరల్డ్ కప్‌‌లో ఆస్ట్రేలియా అజేయ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆష్లే గార్డ్‌‌నర్ (104 నాటౌట్‌‌) సెంచరీకి తోడు

Read More

దొడ్డు, సన్న ధాన్యానికి వేర్వేరుగా కౌంటర్లు ..వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

 వికారాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్ లింగ్

Read More