లేటెస్ట్

స్థానిక ఎన్నికల్లో ఇక ఏకగ్రీవం లేనట్టే.. ఒక్క నామినేషన్​ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే..!

ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు.. తెలంగాణలోనూ ప్రతిపాదనలు ఈ నెల 12న ఆల్ పార్టీ మీటింగ్‌లో ఎన్నికల సంఘం చ‌ర్చించి.. ప్రభుత్వానికి ని

Read More

ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసింది: షా

ఢిల్లీలో అబద్ధాలు, అవినీతి పాలన అంతమైంది. అభివృద్ధిలో కొత్త యుగం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు అహంకారం, అరాచకత్వాన్ని ఓడించారు. కాలుష్యమయమైన యమున, కలుషి

Read More

ఢిల్లీలో బీజేపీ గెలుపు కేటీఆర్​కు ఆనందంగా ఉంది : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో బీజేపీ గెలవడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఆయన మాటల తీరును చూస్తే తెలుస్తోందని మంత్రి పొ

Read More

పాలమూరు- రంగారెడ్డి పై కేంద్రం కుట్ర : మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

టెక్నికల్ కారణాలను చూపి జాతీయ హోదా ఇవ్వకపోవడం అన్యాయం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా?  మంత్రి జూప‌&z

Read More

ఢిల్లీ సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు, పత్రాలు తరలించొద్దు.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో ముందస్తు అనుమతి లేకుండా సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు, పత్రాలు, కంప్యూటర్లను తరలించొద్దని జ

Read More

నోటా దాటని ఆ రెండు జాతీయ పార్టీలు.. బీఎస్పీ, సీపీఎంలకు ఓటెయ్యడానికి ఇష్టపడని ఓటర్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ), సీపీఎ

Read More

సాండ్​ పాలసీ మార్పుపై సర్కార్ ​ఫోకస్!​

సాధ్యసాధ్యాలపై అధ్యయనం సింగిల్ ​టెండర్​ విధానానికి సమాలోచనలు ఇసుక అమ్మకాల్లో అక్రమాల ఆరోపణలతో ఈ నిర్ణయం  వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సంఘాలు

Read More

కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్

మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తడు: కేటీఆర్ సూర్యుడి లెక్కనే కేసీఆర్​ మబ్బుల చాటున ఉన్నడు.. ఆయన మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్ ఐరన్​ లెగ్​ రేవం

Read More

మహిళల చేతికి.. రూ. 15 వేల కోట్లు

స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న బ్యాంక్‌‌‌&zwn

Read More

విద్యార్థి దశ నుంచే సమాజాన్ని చదవాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

స్టూడెంట్లకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచన సందడిగా కాకా డాక్టర్ ​బీఆర్ అంబేద్కర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్​ ముషీరాబాద్, వెలుగు

Read More

పెద్దగట్టు జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు

ముస్తాబైన లింగమంతులస్వామి ఆలయం ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం  భక్తులకు వసతుల కల్పన పనులు షురూ ట్రాఫిక్‌‌&zw

Read More

లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు నిర్వహించే  లాసెట్, పీజీ ఎల్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నది. శనివా

Read More

కేజ్రీవాల్ అహంకారం వల్లే ఆప్ ఓటమి.. ‘ద్రౌపది వస్త్రాపహరణ’ ఫోటో షేర్ చేసిన ఎంపీ స్వాతి మలివాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ‘అహంకారం’ వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని రాజ్యసభ

Read More