లేటెస్ట్

వందే భారత్ రైలు బోగీలు డబుల్

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం సికింద్రాబాద్-విశాఖపట్నం ట్రైన్​కు 8 అదనపు కోచ్​లు ఈ నెల 13 నుంచి 16 కోచ్​లతో నడవనున్న ట్రైన్

Read More

ఫిట్​నెస్​లేని బస్సులపై ఆర్టీఏ స్పెషల్​ఫోకస్: 13 ప్రైవేట్ ​ట్రావెల్స్​ బస్సులు సీజ్.. 48 బస్సులపై కేసులు నమోదు

సిటీ ఎంట్రీ, ఓఆర్ఆర్​సమీపంలో ముమ్మర తనిఖీలు ఎల్బీనగర్/గండిపేట, వెలుగు: సంక్రాంతి పండుగ ముసుగులో ఫిటెనెస్​లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్​ట్రావెల

Read More

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌‌‌‌కు బిగ్ రిలీఫ్ ఇది..

ఆదివారం అటెండెన్స్‌‌‌‌ నుంచి మినహాయింపు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల

Read More

మల్టీ నేషనల్ కంపెనీల్లో జీతాలు తగ్గుతున్నయ్..శాలరీలు పెద్దగా పెంచట్లేరని చెబుతున్న సర్వేలు

ఎంఎన్‌‌సీల్లో తగ్గిన జీతాల పెంపు న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీ ఇంకా ఇబ్బందుల్లో ఉండడంతో ఇండియాలోని చాలా ఎంఎన్‌‌సీ కంపెనీలు &n

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌‌కు​ జీజేఎల్ఏ మద్దతు

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్​కు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స

Read More

సస్టయినబుల్ డెవలప్‌‌మెంట్‌..టాప్‌‌5లో తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: సస్టయిన్ డెవలప్‌‌మెంట్‌‌లో  తెలంగాణ రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉందని, 980 ఐజీబీసీ ప్రాజెక్ట్

Read More

317 జీవో బాధితులకున్యాయం చేస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు : 317 జీవో బాధితులకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. ఈ జీవోతో స్థానికత

Read More

రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

ఫార్మాసిటీ ఏర్పాటుపై రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని వ్యాఖ్య  హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌‌నగర్&zw

Read More

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) విడుదలైంది. ఈ సినిమా ఓ

Read More

నడుము సన్నగవ్వాలని..పక్కటెముకలు తీయించుకుంది!

అమెరికాలో కాస్మటిక్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ ఉమన్ ఆ ఎముకలతో కిరీటం చేయించనున్నట్టు వెల్లడి  కాన్సాస్ సిటీ(మిస్సోరీ): ఎమిలీ జేమ్స్.

Read More

వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌కు కొత్త ఫీజులు

ప్రైవేట్​ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల ఖరారుపై కసరత్తు  1,229 కాలేజీల నుంచి టీఏఎఫ్ఆర్సీకి అప్లికేషన్లు  మార్చి నుంచి హియరింగ్ షురూ&nbs

Read More

మాంజా నిషేధాన్ని అమలు చేయండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: గాలిపటాలకు సింథటిక్‌‌ మాంజా/నైలాన్‌‌ దారాలను వినియోగించకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు

Read More