లేటెస్ట్

టీ- –హబ్లో రెండు రోజుల పాటు సేఫ్‌‌‌‌ప్లాస్ట్-2025 సదస్సు.. మరిన్ని బిజినెస్ బైట్స్

హైదరాబాద్‌‌‌‌లోని టీ- –హబ్​లో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సేఫ్‌‌‌‌ప్లాస్ట్-2025 సదస్సు జరుగుతో

Read More

ట్రంప్‎కు నోబెల్ అవార్డు ఇవ్వాలని 5 దేశాధినేతల మద్దతు

వాషింగ్టన్: ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపుతూ ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​నోబెల్ బహుమతికి అర్హుడని ఆర్మ

Read More

సిరాజ్‌‌కు రాఖీ కట్టిన జానై భోస్లే.. ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్​ సిరాజ్‌‌ బాలీవుడ్ లెజెండరీ సింగర్‌‌‌‌ ఆషా భోస్లే కుమార్తె  జానై భోస్లేతో

Read More

లక్షన్నర కోట్లకు చేరిన భారత రక్షణ రంగ ఉత్పత్తులు: రాజ్నాథ్సింగ్

న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.51 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. గత ఏడాదితో ప

Read More

మీకు 18 ఏండ్లు నిండితే ఈ టెస్టులు తప్పనిసరి.. పెరుగుతున్న గుండెపోట్లతో యువతకు డాక్టర్ల సూచన

యువ గుండెకు ఏమైంది? ఆటలాడుతూ, జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ  కుప్పకూలుతున్న యూత్..  యుక్త వయసులోనే పెరుగుతున్న గుండెపోట్లు ఇటీవల పదు

Read More

బీజేపీకి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు లేదు : డిప్యూటీ సీఎం భట్టి

..నెహ్రూ, గాంధీలను తప్పుగా చిత్రీకరిస్తున్నరు: డిప్యూటీ సీఎం భట్టి బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ రాజకీయం: పొన్నం కాంగ్రెస్ చరిత్రను ఎవరూ తు

Read More

తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌ అర్జున్‌‌కు రెండో విజయం

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఎరిగైసి అర్జున్‌‌ చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌లో రెండో విజయం సాధ

Read More

ఈఅప్ సిస్ జీసీసీ విస్తరణ.. ఆఫీసును ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు

న్యూఢిల్లీ: యూకే కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఐటీ సేవల సంస్థ ఈఅప్ సిస్​​, హైదరాబాద్‌‌‌‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్​ను (జీసీసీ) విస్త

Read More

హాకీ ఇండియా జూనియర్‌‌ విమెన్స్‌‌ నేషనల్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సెమీస్‌‌లో హర్యానా, చత్తీస్‌‌గఢ్‌‌

కాకినాడ: హాకీ ఇండియా జూనియర్‌‌ విమెన్స్‌‌ నేషనల్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ డివిజన్‌‌–ఎలో హర

Read More

సింగరేణి కార్మికుడి కొత్తింట్లో భారీ చోరీ

40 తులాల ఆభరణాలు,  రూ. 10 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు   ఇంట్లో డాగ్ ​స్క్వాడ్​, క్లూస్​ టీమ్స్ తో పోలీసుల తనిఖీలు మంచిర్యాల జిల్లా క్య

Read More

ఆన్లైన్లో ఇందిరమ్మ ఇండ్ల డేటా లబ్ధిదారులకు అందుబాటులో సమస్త సమాచారం

బిల్లు ఎక్కడ ఆగింది, ఏ కారణం వల్ల అనేది క్షణాల్లో తెలుసుకునే అవకాశం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వెబ్​సైట్​ రూపకల్పన   వ

Read More

విద్యార్థులతో ప్రధాని రక్షా బంధన్ వేడుకలు

    మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు, బ్రహ్మ కుమారీలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన అధికారిక నివాసంలో రక్షా బంధన్&

Read More

ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ రష్.. రాఖీ పండగ సందర్భంగా భారీగా పెరిగిన రద్దీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్యాసింజర్ల రద్దీతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో హైదరాబాద్ లోని జేబీఎస

Read More