
లేటెస్ట్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో డెడ్బాడీ లభ్యం
ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్కుమార్గా గుర్తింపు మరో ఆరుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు
Read Moreప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు ఓటీఎస్
మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల లో అవకాశం ట్యాక్స్ వడ్డీ/పెనాల్టీ పై 90 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో ముగియనున్న గడువు
Read Moreరాష్ట్రంలో 110 పత్తి కొనుగోలు సెంటర్లు ప్రారంభం : మంత్రి రాంనాథ్ ఠాకూర్
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ఆధ్వర్యంలో రా
Read Moreకంచగచ్చిబౌలి భూములపై తప్పుడు కథనాలు : మంత్రి శ్రీధర్ బాబు
అక్కడ పీకాక్, బఫెలో లేక్ లు లేవు: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి
Read Moreఏపీలోని వర్సిటీని సందర్శించిన ములుగు ట్రైబల్ వర్సిటీ వీసీ
ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క, సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ మంగళవారం ఆంధ్రాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్స
Read Moreఏప్రిల్ చివరలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పబ్లిక్ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఇంటర్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్
Read Moreబెంగళూరు రోడ్లపై తెల్లటి ఫోమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో రెండు రోజుల కింద కురిసిన వర్షానికి రోడ్లన్నీ తెల్లటి ఫోమ్తో దర్శనం ఇస్తున్నాయి. దట్టమైన మంచు దుప్పటి కప్పేసినట్లు అనిపిస్తున్నది
Read Moreచత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఎస్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియాస్ సుధాకర్ ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్ తుపాకులు సీజ్ మిగిలినవారి కోసం 500 మందితో
Read Moreఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
బషీర్బాగ్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో సీపీఐ రా
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై విష ప్రచారం ఆపాలి : కాసం వెంకటేశ్వర్లు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్,- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీపై
Read Moreపీఎం కిసాన్ అనర్హుల నుంచి 416 కోట్లు రికవరీ : లోక్ సభలో కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడి
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకంలో లబ్ది పొందిన అనర్హుల నుంచి తిరిగి డబ్బు వసూలు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తెలిపారు. మంగళవారం
Read Moreవరంగల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రూ.1.58 లక్షల నగదు, 4 ఫోన్లు స్వాధీనం హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున
Read Moreబెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్ : ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
న్యూఢిల్లీ, వెలుగు: మనీ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ అన్నారు. ఈ బ
Read More