లేటెస్ట్

కొత్తూరు మండలం పెంజర్లలో అక్కను చంపిన తమ్ముడు

ఓ యువకుడిని ప్రేమిస్తోందని గొంతు పిసికి, వైరుతో బిగించి హత్య   కొత్తూరు మండలం పెంజర్లలో ఘటన షాద్‌‌నగర్‌‌, వెలు

Read More

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్పై దాడి .. నిందితుడు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ట్రాఫిక్​పోలీస్​పై దాడి చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. విజయవాడకు చెందిన హరిహరణ్​నగరంలోని ఓ హాస్టల్ లో

Read More

అగ్గువకే (తక్కువ ధర) భూమి ఇప్పిస్తానని ఛీటింగ్

నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్​లక్ష్మీ భాస్కర్‌‌పై కేసు హైదరాబాద్​ సిటీ, వెలుగు: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్&zwnj

Read More

హాయ్..హలో..హౌ ఆర్యూ! .. కలెక్టరేట్ వాట్సాప్ ప్రజావాణికి 1,400 మెసేజ్లు

ఇందులో 25 మాత్రమే ఫిర్యాదులు బల్దియాకు సంబంధించినవి 10  ఫిర్యాదులు మాత్రమే చేయాలన్న కలెక్టర్ ​హరిచందన  హైదరాబాద్ సిటీ, వెలుగు: &

Read More

ఆ టెర్రరిస్టులు ఇక్కడివాళ్లే కావొచ్చు.. పాక్ నుంచి వచ్చారనేందుకు సాక్ష్యాలేవి..? చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్  సీనియర్  నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పహల్గాం టెర్రరిస్టులు ఇక్కడి

Read More

ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ఆక్రమణ .. హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేస్తే కుల, మత సంఘాలను వెనుకేసుకు వచ్చి

Read More

నెల్లికుదురు మండలంలో అదుపుతప్పి బావిలో పడిన ఆటో

భర్త మృతి, భార్య, కొడుకుకు గాయాలు మహబూబాబాద్‌‌ జిల్లా నెల్లికుదురు మండలంలో ఘటన నెల్లికుదురు, వెలుగు : ఆటో అదుపుతప్పి బావిలో పడడంతో

Read More

హైడ్రాకు రూ.25 కోట్లు రిలీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం  రూ. 25 కోట్లు కేటాయించింది.  ఈ మేరకు సోమవార

Read More

బ్యాంకాక్‎లో కాల్పులు: ఆరుగురుని చంపి.. తనను తాను కాల్చుకుని చనిపోయిన దుండగడు

బ్యాంకాక్: థాయ్‎లాండ్ రాజధాని బ్యాంకాక్‎లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకుని చన

Read More

యూనిఫామ్ వేసుకురాలేదని స్టూడెంట్ను .. బయట నిల్చోబెట్టిన ప్రిన్సిపాల్

గాయం ఉండడంతో వాచిపోయిన కాలు అడిగిన పేరెంట్స్​తో ప్రిన్సిపాల్ వాగ్వాదం, తోపులాట బాబు తల్లికి గాయం అల్వాల్, వెలుగు: పాఠశాలకు యూనిఫామ్ వేసుకు

Read More

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ మ్యాచ్‌ ఆడించొద్దు: MP ఓవైసీ

న్యూఢిల్లీ: భారత్, -పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలపై ఎంఐఎం చీఫ్ ,

Read More

ప్రధాని మోడీ ఎవరికి తలొగ్గారు.. ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాం..? గొగోయ్

న్యూఢిల్లీ: ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌పై అనేక సందేహాలు ఉన్నాయని,

Read More

49 జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలి..ఆసిఫాబాద్‌‌ కలెక్టరేట్‌‌ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్‌‌ జిల్లాను కన్జర్వేషన్‌‌ రిజర్వ్‌‌గా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయ

Read More