లేటెస్ట్

గాజాకు వెళ్తున్న బోటు సీజ్..గ్రెటా థన్‌‌బెర్గ్‌‌ను అదుపులోకి తీసుకున్న ఐడీఎఫ్

జెరూసలెం: ఆహారం, వైద్య సామగ్రి వంటి మానవతా సాయంతో గాజాకు వెళ్తున్న  పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌‌బర్గ్‌‌ బోటును ఇజ్రాయెల్

Read More

థానె జిల్లాలో లోకల్ ట్రైన్ నుంచి జారిపడి నలుగురు మృతి

ముంబైలో ఘటన.. 9 మందికి తీవ్ర గాయాలు ఫుట్​బోర్డుపై ప్యాసింజర్ల జర్నీ.. మూలమలుపు వద్ద దగ్గరగా వచ్చిన రెండు రైళ్లు ఒకరి బ్యాగులు మరొకరికి తగలడంతో

Read More

మేలో మురిపించే... జూన్‌‌లో మందగించే !.. మృగశిర కార్తె వచ్చినా ముఖం చాటేసిన వానలు

గత నెల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేసిన రైతులు భారీ వర్షాలు పడకపోవడంతో 50 శాతం కూడా మొలకెత్తలే!  మరో మూడు, నాలుగు రోజుల్లో వానలు పడక

Read More

క్రిటికల్ మినరల్స్కు ప్రపంచవ్యాప్త పోటీ.. జియో ఫిజిక్స్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు: క్రిటికల్ మినరల్స్​కు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉందని, భారత్​కు భవిష్యత్తులో మరింత అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి

Read More

మావోయిస్టు అడెల్లు అంత్యక్రియలు పూర్తి .. విప్లవ జోహార్లతో మార్మోగిన పొచ్చర గ్రామం

భారీగా తరలివచ్చిన అభిమానులు బోథ్, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌‌‌‌‌‌&z

Read More

హెచ్ఎండీఏ ప్లాట్స్ ఫర్ సేల్.. త్వరలో వేలం పాటలు

 ల్యాండ్ పూలింగ్​ ద్వారా పెద్దమొత్తంలో భూముల సేకరణ అభివృద్ధి చేసి లేఅవుట్స్ సిద్ధం చేసిన అధికారులు   వేలం కోసం ప్రభుత్వానికి ప్రతిపాద

Read More

మెదక్ జిల్లాలో రెండో విడతలో 8,260 ఇళ్లు .. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

మెదక్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో మెదక్ జిల్లాకు 8,260 ఇండ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ముమ్మరంగా సాగుత

Read More

అంతా ఇంజినీర్లే చేశారు.. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ల నిర్ణయమే: హరీశ్రావు

నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలివ్వలేదు మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినం కాళే

Read More

ఆదిలాబాద్‌‌లో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం  

ఆదిలాబాద్‌‌టౌన్‌‌, వెలుగు : రాష్ట్ర స్థాయి బాలుర సబ్‌‌ జూనియర్‌‌ హాకీ పోటీలు సోమవారం ఆదిలాబాద్‌‌లో ప

Read More

చత్తీస్గఢ్లో పేలిన మందుపాతర ..ఏఎస్పీ ఆకాశ్రావు మృతి

డీఎస్పీ, సీఐకి తీవ్ర గాయాలు ఐఈడీ పేల్చి ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టులు చత్తీస్​గఢ్​లోని ​సుక్మా జిల్లా కుంట బ్లాక్​ డోండ్రీలో ఘటన భద్రాచ

Read More

బనకచర్లను అడ్డుకొని తీరుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు : సీఎం చంద్రబాబే వచ్చినా బనకచర్ల ప్రాజెక్ట్‌‌ను అడ్డుకొని తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. నల్

Read More

వెండి ధర రూ.లక్ష 8 వేలకు పైనే.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం వెండి ధర రూ.1,000 పెరిగి కిలోకు రూ.1,08,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.  శనివారం (June

Read More

జూన్ 11న విచారణకు కేసీఆర్ .. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయం

కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పెద్దల నుంచి పిలుపు హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్

Read More