లేటెస్ట్
యాదగిరి గుట్ట ఆలయంలో చింతపండు చోరీ ఘటన.. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేర
Read Moreభారత్‌తో సరిహద్దు వివాదం క్లిష్టమైనదే.. కానీ చర్చలకు సిద్ధం: చైనా
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలుచేసింది. భారత్‌తో సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదేనని, కానీ సరిహద్దు విభజన సమస్యల పరిష్కా
Read Moreలక్షల కోట్లు దోచుకుతిన్నారు.. బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి ఫైర్
వరంగల్: ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్లను అసెంబ్లీ గేటు తాకనీయనని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేశార.. చెప్పినట్లే ఒక్క గులాబీ పార్టీ
Read Moreవామ్మో .. ఇలా చంపేస్తున్నారేంటి..? మొగుడి కళ్లలో కారం కొట్టి.. పీక మీద కాలేసి తొక్కి చంపేసిన భార్య..!
బెంగళూరు: కర్ణాటకలో ఒక మహిళ దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్త కళ్లలో కారం కొట్టి.. పీక మీద కాలేసి తొక్కి అత్యంత దారుణంగా హతమార్చింది. జూన్ 24న జ
Read Moreవాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో 3 రోజులు ఈ రూట్లు బంద్..!
హైదరాబాద్: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు వి
Read Moreఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్: ఇక వైన్స్ పక్కనే పర్మిట్ రూములు..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాపులర్ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తేవడమే కాకుండా.. రూ. 99 కే బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మం
Read Moreహైదరాబాద్ బాలానగర్లో ఘోరం.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం
హైదరాబాద్: హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేకు
Read Moreనాలుగోరోజు కన్నప్ప కలెక్షన్స్ ఎంతంటే.. ? మండే టెస్ట్ పాస్ అయ్యిందా.. ?
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మించిన సినిమా కన్నప్ప. జూన్ 27న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకొని.. మంచు విష్ణ
Read Moreఏపీకి కేంద్రం బిగ్ షాక్.. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు నిరాకరణ
హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు న
Read Moreహైదరాబాద్లో ఫుల్లు వాన.. ఈ ఏరియాలకు వెళ్తే ట్రాఫిక్తో చుక్కలే..!
హైదరాబాద్: భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం సాయంత్రం నుంచి మాదాపూర్, హైటెక్
Read Moreవ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం: MLA రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్
హైదరాబాద్: కమలం పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్ అయ్యింది. రాజా సింగ్ క్రమశిక్షణరాహిత్యం పరాకాష్టకు చేరిందని
Read Moreటీమిండియాకు భారీ గుడ్ న్యూస్.. రెండు టెస్టుకు అందుబాటులో జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచులో ఓడిన టీమిండియాకు భారీ గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
Read More












