లేటెస్ట్

హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డులో విషాద ఘటన.. ఇలాంటి మరణం ఎవరూ ఊహించరు!

హైదరాబాద్​లో వైర్లు పడి ఇద్దరు సజీవ దహనం మృతులిద్దరు యాచకులురోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం  హైదరాబాద్​లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో

Read More

కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరు ఓ చోట.. నిర్వహణ మరోచోట

మెదక్​ ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ రామాయంపేటలో.. కౌడిపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చింతకుంటలో.. సౌకర్యాలు లేక స్టూడెంట్స్​ ఇబ్బందులు ఏండ్లు గడుస్తు

Read More

పాలమూరు పుణ్య క్షేత్రాలపై.. సర్కారు ఫోకస్

రూ.110 కోట్లతో ప్రారంభమైన కురుమూర్తి ఘాట్​ రోడ్డు పనులు రూ.200 కోట్లతో మన్యంకొండ, కురుమూర్తి ఆలయాల అభివృద్ధికి ప్రపోజల్స్ రెస్ట్​ రూమ్స్​, గెస్

Read More

ఉచిత పథకాలు మంచివి కావు: హుస్సేన్ నాయక్

ముషీరాబాద్, వెలుగు: స్వ లాభం కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్​సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు

Read More

స్కిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్

కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సూచనకు రేవంత్ ఓకే స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై సీఎంకు అభినందన ఐటీఐ సిలబస్ అప్​గ్రేడ్​కు కమిటీ ఏర్పాటు హైదరాబాద్&zwnj

Read More

వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా.. కోరుట్లలో కరెంటు తీగలు తగిలి ఘోర ప్రమాదం..

8 మందికి గాయాలు.. నలుగురికి సీరియస్​ వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా..  విద్యుత్​ వైర్లు తగలడంతో ప్రమాదం స్థానికుల అప్రమ

Read More

పిడుగులతో జాగ్రత్త .. ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలల్లోనే 10 మంది మృతి

పంట పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు, పశుల కాపర్లకు ముప్పు చెట్ల కిందికి, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లొద్దంటున్న ఆఫీసర్లు పంట పొలాల్లో పనులు చేసుక

Read More

హైదరాబాద్‎లో భార్యతో గొడవ పడి రౌడీ షీటర్ సూసైడ్

మెహిదీపట్నం, వెలుగు: భార్యతో గొడవ పడి ఓ రౌడీషీటర్​ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్ తెలిప

Read More

పుణెలో విషాదం.. వంతెనపై 130 మంది టూరిస్టులు.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలడంతో..

పుణెలో కూలిన బ్రిడ్జి.. నలుగురు మృతి 35 నుంచి 40 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంద్రాయణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జి కుండమాల వా

Read More

హాస్టల్ బిల్డింగ్పై నుంచి పడిన ఎంటెక్ స్టూడెంట్

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడి ఓ ఎంటెక్ ​స్టూడెంట్​తీవ్రంగా గాయపడ్డాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప

Read More

టెక్స్ట్ బుక్స్ రేట్లు తగ్గినయ్

వరుసగా రెండో ఏటా పుస్తకాలధరలు తగ్గించిన ప్రభుత్వం  ఒక్క టెన్త్ లోనే రెండేండ్లలో రూ. 404 మేరకు తగ్గింపు   హైదరాబాద్, వెలుగు:  

Read More

శంషాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు

గమ్యం చేరుకోకుండానే తిరిగి ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ట్‌‌

Read More

రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం: వేణుగోపాల్

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల స్వామి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్  

Read More