లేటెస్ట్

మెదక్ పట్టణంలో అగ్నిప్రమాదంలో 3 షాపులు దగ్ధం

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్ డిపో సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న కిరాణం, సెలూన్, పండ్ల ద

Read More

రుణ మాఫీ ఘనత కాంగ్రెస్ దే : మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్/చేగుంట, వెలుగు: రూ.24 వేల కోట్లతో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్

Read More

జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్కార్డులు పంపిణీ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించా

Read More

బురదలోనే రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు .. జారిపడిన మహిళా అభ్యర్థులు

గోదావరిఖని, వెలుగు:  త్వరలో విడుదల కానున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక కోసం శిక్షణ ఇచ్చేందుకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ

Read More

చేర్యాల బంద్ను సక్సెస్ చేయాలి : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్

చేర్యాల, వెలుగు : చేర్యాలను డివిజన్​గా ప్రకటించాలని  25న బంద్​ను నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్​ పరమేశ్వర్​ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని

Read More

మరో మూడు గంటలు భారీ వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త..

 తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జులై 23న  మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించిం

Read More

ఆధునిక పరిశోధనలకు ఇతిహాసాలే మూలం : డీబీ రామాచారి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: ఆధునిక పరిశోధనలకు ప్రాచీన ఇతిహాసాలు, సంస్కృతే మూలమని హైదరాబాద్​యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ కెమిస్ర్టీ ప్రొఫెసర్​, ప్ర

Read More

Gold Rate: మధ్యతరగతికి అందనంత పెరిగిన గోల్డ్.. రేట్లు చూస్తే మైండ్ పోతోంది, తెలంగాణలో ఇలా..

Gold Price Today: ఇప్పటికే బంగారం ధరలు తులం లక్షకు పైకి చేరుకుని భారతీయులకు అందకుండా పోయాయి. ఇదే క్రమంలో వెండి కూడా గడచిన 6 నెలల్లోనే దాదాపుగా కేజీకి

Read More

ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తును చేపట్టి, బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పరితోశ్​పంకజ్​సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్

Read More

జులై 24న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

కరీంనగర్ టౌన్,వెలుగు:  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం  ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి/ మంగపేట, వెలుగు: గ్రంథాలయాలు సరస్వత

Read More