అగ్ని 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లావా లాంచ్ చేసింది. ధర రూ.21,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.78 ఇంచుల ఎఫ్‌హె చ్‌డీ స్క్రీన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. 50 ఎంపీ క్వాడ్ కెమెరా, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
