కర్వ్​డ్​ డిస్​ప్లేతో  లావా కొత్త ఫోన్​

కర్వ్​డ్​ డిస్​ప్లేతో  లావా కొత్త ఫోన్​

ముంబై:   బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్​ను లావా మార్కెట్లోకి తీసుకొచ్చింది.   కర్వ్​డ్​ అమోలెడ్​ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే, 8జీబీ ర్యామ్​, మీడియాటెక్​ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌, 64 ఎంపీ మెగాపిక్సెల్​ కెమెరా ఇందులోని ప్రత్యేకతలు. డాల్బీ ఆట్మోస్​  స్టీరియో స్పీకర్లు, 33 వాట్ల చార్జింగ్​, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి.

ధరలు రూ. 17,999 నుంచి మొదలవుతాయి. లావా బ్లేజ్ కర్వ్ ఐరన్ గ్లాస్,  విరిడియన్ గ్లాస్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది అండ్రాయిడ్​13 ఓఎస్​తో పనిచేస్తుంది. ఈ నెల 11 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.