కేబినెట్ లో విద్యాశాఖకు సెంటిమెంట్ టెన్షన్

కేబినెట్ లో విద్యాశాఖకు సెంటిమెంట్ టెన్షన్

చాలామంది ఏ పని చేసినా కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతారు. రాజకీయాల్లో అయితే ఇది మరీ ఎక్కువైపోయింది. పార్టీ పదవులైనా, ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలైనా సరే.. ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకున్నాకే అడుగు ముందుకేస్తారు నేతలు. ఆ డిపార్ట్ మెంట్ చరిత్ర ఏంటీ..? గతంలో పనిచేసిన వారి పరిస్థితి ఏంటనేది చూసుకోకుంటే ఇబ్బందులో పడతారనే సెంటిమెంట్లున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఓ మినిస్టర్ కు అలాంటి తిప్పలే వచ్చాయంటున్నారు.