చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'

చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్  నగరంలో 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు టిడిపి కార్యకర్తలు తెలిపారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయానించనున్నట్లు చెప్పారు.

Also Read :- ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న235 మంది

 చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు, ఐటి ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొనున్నారని వెల్లడించారు. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణించి తమ నిరసన తెలుపనున్నట్లు తెలిపారు.