రిలయన్స్​ స్టోర్లలో ఎల్జీ ఓఎల్​ఈడీ 3ఎక్స్ ​టీవీలు

రిలయన్స్​ స్టోర్లలో ఎల్జీ ఓఎల్​ఈడీ 3ఎక్స్ ​టీవీలు

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్​లోని కొన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో తన కొత్త ఓఎల్​ఈడీ టీవీ ‘3ఎక్స్​’ను లాంచ్​ చేసింది. ఇది ఏఎస్​ రావు నగర్, నాగోల్, వనస్థలిపురం,  కొండాపూర్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఏఐ పిక్చర్ ప్రో & ఏఐ సూపర్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేలింగ్, 9 ఏఐ ప్రాసెసర్ జెన్​6, పిక్సెల్ డిమ్మింగ్, పర్ఫెక్ట్ బ్లాక్, 100 శాతం కలర్ ఫిడిలిటీ, కలర్ వాల్యూమ్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, ఫిల్మ్ మేకర్ మోడ్ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్,  ఐ కంఫర్ట్ డిస్​ప్లే వంటి ప్రత్యేకతలు 3ఎక్స్​ సొంతం. ఈ మోడల్​ 55 ఇంచుల ధర రూ.1.92 లక్షలు.