అప్‌‌‌‌డేటెడ్‌‌‌‌ లై డిటెక్టర్‌.. ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉన్నప్పటికీ..

అప్‌‌‌‌డేటెడ్‌‌‌‌ లై డిటెక్టర్‌.. ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉన్నప్పటికీ..

పెద్ద స్థాయిలో నేరాలు జరిగినప్పుడు నిందితుల నుంచి సరైన సమాచారం రాబట్టేందుకు లైడిటెక్టర్‌‌‌‌ ఉపయోగపడుతుంది. ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే ఉన్నప్పటికీ.. ఇంజినీరింగ్‌‌‌‌ స్టూడెంట్లు దానిని అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసి సరికొత్త పరికరాన్ని రూపొందించారు. లై డిటెక్టర్‌‌‌‌ అమర్చిన వ్యక్తి స్వేద రంధ్రాల ఆధారంగా అతడి నాడీ వ్యవస్థను పట్టేస్తుంది. తర్వాత అతడు చెబుతున్న సమాధానం తప్పో, ఒప్పో చర్మ ప్రతిస్పందన ద్వారా పట్టేస్తుంది. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.