సింహాన్ని ఢీ కొట్టిన గూడ్స్ రైలు

సింహాన్ని ఢీ కొట్టిన గూడ్స్ రైలు

గుజరాత్ లో సింహాన్ని గూడ్స్ ట్రెయిన్ ఢీ కొట్టింది. అమ్రేలీ జిల్లాలోని రాజులా ఏరియాలో గూడ్స్ ట్రెయిన్ ఢీ కొనడంతో సింహం తీవ్రంగా గాయపడింది. దానికి అక్కడే ప్రైమరీ ట్రీట్మెంట్ అందించారు అటవీ శాఖ అధికారులు. పూర్తిస్థాయి చికిత్స కోసం జునాగఢ్ లోని సక్కర్ బాగ్ జూకు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు అమ్రేలీ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు.