హైదరాబాద్​లో స్కుజో ఐస్ ‘ఓ’ మ్యాజిక్ ఔట్​లెట్​

హైదరాబాద్​లో స్కుజో ఐస్ ‘ఓ’ మ్యాజిక్  ఔట్​లెట్​

లైవ్ పాప్సికల్ కాన్సెప్ట్  డెజర్ట్ కేఫ్ అయిన స్కుజో ఐస్ ‘ఓ’ మ్యాజిక్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన మొదటి ఔట్​లెట్​ను సోమవారం ప్రారంభించింది. ఇక్కడ పాప్సికల్స్​తో పాటు ఐస్​క్రీమ్​ల వంటి తీపి పదార్థాలను కొనుగోలు చేయవచ్చు. తాము తక్కువ చక్కెరతో ప్రొడక్టులను తయారు చేస్తామని స్కుజో తెలిపింది.  చేతితో తయారు చేసిన జలాటోలు, ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రీం వాఫిల్స్, మెత్తటి పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, క్రీమీ మిల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డికేడెంట్ డెజర్ట్ కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  సండేలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.