కాళ్లకల్ గ్రామంలో..పోలీసుల ఫ్లాగ్ మార్చ్

కాళ్లకల్ గ్రామంలో..పోలీసుల ఫ్లాగ్ మార్చ్

మనోహరాబాద్, వెలుగు : మండలంలోని కాళ్లకల్ గ్రామంలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సీఐఎస్​ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.