కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్ 

V6 Velugu Posted on May 02, 2021

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వైరస్ కట్టడి కోసం ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. మే 5 నుంచి 19వ తేదీ వరకు లాక్‌‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, కరోనాను కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒడిశాలో నిన్న ఒక్కరోజు 10 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Tagged lockdown, Odisha, corona cases, CM Naveen Patnaik, Covid Spread, Amid Corona Scare

Latest Videos

Subscribe Now

More News