నల్గొండ, చేవెళ్లలో కాంగ్రెస్ ఆధిక్యం

నల్గొండ, చేవెళ్లలో కాంగ్రెస్ ఆధిక్యం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ, చేవెళ్లలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యలో ఓసారి ఆధిక్యం మారినప్పటికీ… ఆయన మళ్లీ లీడ్ లోకి వచ్చారు.

అటు చేవెళ్లలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు ఆయన ఆధిక్యం పెరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.