
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరో ఆసక్తి కర పోరు జరుగుతోంది. లక్నో వేదికపై జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా సామ్ కర్రన్ వ్యవహరిస్తున్నాడు. శిఖర్ ధవన్ కు గాయం అవ్వడంతో ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు.
జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, జితేష్ శర్మ(w), షారుఖ్ ఖాన్, సామ్ కర్రాన్(c), హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్