ఎల్ అండ్‌‌‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ లాభం 33 శాతం అప్

ఎల్ అండ్‌‌‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ లాభం 33 శాతం అప్

హైదరాబాద్, వెలుగు:   ఎల్ అండ్‌‌‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ సెప్టెంబర్​ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.975 కోట్ల లాభం సాధించింది. వార్షికంగా ఇది 33 శాతం పెరిగింది.   రిటైల్ లోన్ బుక్ 29 శాతం వృద్ధితో రూ.1.34 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ లోన్ల విలువ 27 శాతం పెరిగి రూ.24,027 కోట్లకు చేరింది. పర్సనల్ లోన్స్ 45 శాతం, టూ వీలర్ ఫైనాన్స్ 26 శాతం పెరిగాయి. గోల్డ్ లోన్ల విలువ 229 శాతం దూసుకెళ్లింది.