RCBvsLSG: టాస్ గెలిచిన లక్నో..బెంగుళూరు బ్యాటింగ్

RCBvsLSG: టాస్ గెలిచిన లక్నో..బెంగుళూరు బ్యాటింగ్

ఐపీఎల్ 2023లో మరో  రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ, లక్నో మధ్య ఫైట్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్..బౌలింగ్ ఎంచుకుంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు:  డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, ఎం లోమ్రోర్, మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), ఎస్ అహ్మద్, ఎ రావత్, హెచ్ పటేల్, డి విల్లీ, సిరాజ్, పార్నెల్.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: KL రాహుల్ (C), K మేయర్స్, N పూరన్ (WK), దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, ఏ, ఖాన్, ఉనద్కట్, మార్క్ వుడ్.