ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ.. 30 మందిపై దాడిచేయగా.. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విద్యానగర్ రోడ్ నుండి ఎస్బిఐ బ్యాంక్ వరకు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇప్పుడు అటువైపునకు వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది స్వైర విహారం చేస్తున్న పిచ్చి కుక్కను చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సత్తుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. 30 మందికి గాయాలు
- ఖమ్మం
- October 13, 2024
లేటెస్ట్
- మావోయిస్ట్ లేఖల కలకలం
- కోటి దీపోత్సవం మొదలు
- ఉత్సాహంగా టెక్నోజియాన్
- జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
- సీనియర్ సిటిజన్స్పై తగ్గనున్న హాస్పిటల్ భారం
- IND vs SA: నేడు రెండో టీ20.. అభిషేక్ శర్మ పైనే అందరి దృష్టి
- పునరుద్ధరణ దిశగా..మందమర్రి లెదర్ పార్క్
- ఇయ్యాల తిట్టుడు మొదలు పెడ్తే.. రేపటి దాకా తిడ్తనే ఉంటం: కేసీఆర్
- హైదరాబాద్ లో మొదటిరోజు 35 వేల ఇండ్ల సర్వే
- రైతు డిక్లరేషన్అంతా బోగస్.. అందులోని హామీలు ఏమైనయ్?: కిషన్‌రెడ్డి
Most Read News
- కార్తీకమాసం.. దీపారాధన చేయడానికి నియమాలు ఇవే...
- శ్రీశైలానికి సీ ప్లేన్: 45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలం
- హైదరాబాద్‌లో బాయ్‌కాట్ ఓలా, ఊబర్, ర్యాపిడో : డ్రైవర్ల ఉద్యమంతో ట్యాక్సీలు బుక్ కావా..?
- AP News : చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి
- తహశీల్దార్, అటెండర్‌పై అట్రాసిటి కేసు
- Redmi A4 5G: గుడ్‌న్యూస్..రూ.8వేలకే 5G స్మార్ట్ ఫోన్
- CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు
- Good Health : షుగర్ టెస్ట్ చేయించుకున్నారా.. టైప్ 1... టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటీ.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
- గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో అదిరిందిగా...
- డిసెంబర్9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు