
మహబూబాబాద్ లో 7 హాళ్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమైంది.
ప్రతి హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
మొత్తం 118 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 14
ప్రధాన పార్టీల అభ్యర్థులు :
1) పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్
2) జాటోత్ హుస్సేన్ నాయక్- బీజేపీ
3) మాలోతు కవిత టీఆర్ఎస్
మొత్తం ఓటర్లు: 14,23,351
పోలైన ఓట్లు: 9,82 ,638.
మొత్తం EVMs : 1717