131 కిలోల కేక్ కట్ చేసిన గైక్వాడ్

131 కిలోల కేక్ కట్ చేసిన గైక్వాడ్

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ముంబయిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 131 కిలోల కేక్  కట్ చేశారు. స్థానికులతో పాటు.. మహారాష్ట్ర మంత్రి వర్ష ఏక్ నాథ్ గైక్వాడ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం

గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా