కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం,వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరగడంతో స్కూల్స్ పునఃప్రారంభించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  కోవిడ్ రూల్స్ పాటించేలా తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి పుణేలో స్కూళ్లు, కాలేజీలు తెరుస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతి క్లాసులు హాఫ్ డే నిర్వహిస్తామన్నారు. 9, 10వ తరగతి క్లాసులు, కాలేజీలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయన్నారు. పిల్లలు స్కూళ్లకు రావడానికి తల్లిదండ్రుల సమ్మతి అవసరమన్నారు అజిత్ పవార్. 

మరిన్ని వార్తల కోసం

జేపీ నడ్డా డోర్ టు డోర్ క్యాంపెయిన్

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల కోటా రాష్ట్రాల ఇష్టం