మహేష్ వేసుకున్న బ్యాగ్ ధర తెలిస్తే మైండ్ పోతుంది.

మహేష్ వేసుకున్న బ్యాగ్ ధర తెలిస్తే మైండ్ పోతుంది.

టాలీవుడ్ లో మోస్ట్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుటాడు. అయన తిరుగే కార్ల దగ్గర నుండి.. కాళ్ళకి వేసుకునే చెప్పుల వరకు అంతా బ్రాండెడ్ మయమే. వీటి కోసం ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నాడు మహేష్. ఇక తాజాగా అలాంటి ఒక బ్రాండెడ్ ఐటెంతో కనిపించాడు మహేష్.

రీసెంట్ గా ఆయన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు. ఆ సమయంలో మహేష్ వేసుకున్న బ్యాగ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఫ్యాన్స్ ఆ బ్యాగ్ గురించి రీసర్చ్ కూడా మొదలుపెట్టారు. చివరకి దాని వివరాలు తెలుసుకున్నారు. అది లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ కంపెనీకి చెందిన బ్యాగ్. నలుపు రంగుపై బ్లూ కలర్ డిజైన్ తో ఉన్న ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాల నాలుగు లక్షలు. ఇది స్టైలిష్‌గా మాత్రమే కాదు, ఫంక్షనల్‌గా కూడా ఉంటుంది. ఎందుకంటే.. ఇది హై క్వాలిటీ మెటీరియల్ తో తయారు చేయబడి.. మల్టీ  కంపార్ట్‌ మెంట్‌లను కలిగి ఉంటుంది. డిజైనర్ ఫ్యాషన్‌లో ఈ ఐటెంని స్పెషల్ ప్రొడక్టుగా చెప్పుకోవచ్చు.

బ్యాగ్ వాల్యూ తెలుసుకున్న మహేష్ అభిమానులు.. ఒక బ్యాగ్ కి నాలుగు లక్షలా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.