మహీంద్రా నుంచి స్వరాజ్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హార్వెస్టర్​

మహీంద్రా నుంచి స్వరాజ్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హార్వెస్టర్​

మహీంద్రా అండ్​ మహీంద్రా  స్వరాజ్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొత్త  వీల్  హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఇది పాన్-ఇండియా డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా రాబోయే పంట సీజన్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిసారిగా ట్రెమ్​ఐవీ కంప్లైంట్ ఇంజన్​ను వాడామని కంపెనీ తెలిపింది. ఇంటెలిజెంట్ సిస్టమ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, బిజినెస్ పారామీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.