8 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసు

8 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసు

వికారాబాద్,వెలుగు :  ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా గురువారం మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన 8 మంది విద్యార్థులపై  కేసులు నమోదైనట్లు వికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ తెలిపారు. పెద్దేముల్ సెంటర్ లో 6 మంది, కోకట్  సెంటర్ లో ఇద్దరిని ఇంటర్ బోర్డు పరిశీలకులు డీబార్ చేసినట్టు చెప్పారు. జనరల్ కోర్సుల పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు వెల్లడించారు.