కాంగ్రెస్‌కు సంక్షోభాలు కొత్త కాదు

కాంగ్రెస్‌కు సంక్షోభాలు కొత్త కాదు

కాంగ్రెస్ కు సంక్షోభాలు కొత్త కాదన్నారు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. గతంలో పార్టీ అనేకసార్లు చీలిపోయిందన్నారు.  కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీకి ప్రెసిడెంట్ లేరనడం అబద్ధమన్నారు. పంజాబ్ సమస్యను ఇవాళ కాకపోతే రేపు పరిష్కరించుకుంటామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

సెల్ఫీ తీసుకుంటూ సింగూర్ ప్రాజెక్టులో పడి యువకుడి మృతి

ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే

బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ల భర్తలకు మంత్రి ఎర్రబెల్లి చీవాట్లు