అవి తాళ్లు కాదు.. నాగుపాములు.. అలా పట్టుకున్నాడేంటీ.. చూస్తేనే వణుకు..

అవి తాళ్లు కాదు.. నాగుపాములు.. అలా పట్టుకున్నాడేంటీ.. చూస్తేనే వణుకు..

ఎంతటి ధైర్య వంతుడైన కోబ్రా పామును చూస్తే భయపడతాడు. ఇక  మూడు కింగ్ కోబ్రాలు కనపించాయా అంటే ఇక వెనక్కు తిరిగ్గి చూడకుండా లగెత్తుతారు. అయితే ఇప్పుడు ఓ మూడు పాములను చేత్తో పట్టుకొని తాళ్లతో ఆడుకున్నట్లు కింగ్ కోబ్రాలతో ఆడుకున్నాడు.  

పాము కనపడిందా అంటే చాలు ఇక పరుగో పరుగు... ఇక పాములు  సంచరిస్తున్నాయా అంటే ఇక ఆప్రాంతంలో అడుగు పెట్టాలంటే జనాలు భయపడతారు.  కాని  ఓ వ్యక్తి  ఏకంగా మూడు పాములను చేత్తో పట్టుకొని ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్ పుడుతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ????? ????? (@its_rj_95)

పులి, సింహం అంటే భయంకరమైన జంతువులు.  ఇక పాములను కూడా అదే జాబితాలో చేర్చారు.  వందలాది రకాల పాముల జాతులను విన్నాం.  ఇవన్నీ మానవులకు చాలా హాని కలుగజేస్తాయి.  ఇక కింగ్ కోబ్రా అంటే ఇక చెప్పే పనేలేదు. అది కరిచిందా అంటే దాదాపు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.  అయితే ఇంత డేంజరస్ స్నేక్ లను ఓ వ్యక్తి పట్టుకొని స్టంట్స చేస్తాడు.  తాళ్లతో ఆడుకున్నట్లు మూడు పాములను చేత్తో పట్టుకొని ఆడుకుంటాడు. ఈ వీడియో  Instagram లో its_rj_95 అనే ఖాతోలో పోస్ట్ కావడంతో వైరల్ అయింది.  దీనిపై నెటిజన్లు కామెంట్ చేశారు.. ఈ వ్యక్తి ధైర్య సాహసాన్ని చాలా మంది మెచ్చుకున్నారు.  ఒక వినియోగదారుడు ఇది ప్రాణాంతకం అని పోస్ట్ చేయగా మరొకరు చాలా జాగ్రత్తగా ఉండాలని కామెంట్ చేశారు.  కాని ఏది ఏమైనా పాములతో ఆడుకోవాలంటే ఎంతో సాహసం చేయాలి.