కోల్బెల్ట్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ నియామకం..మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో..

కోల్బెల్ట్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ నియామకం..మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో..

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, టీపీసీసీ ఎస్సీ సెల్​చైర్మన్, ఎమ్మెల్యే​ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్​పూర్తిస్థాయి కమిటీని నియమించినట్లు జిల్లా చైర్మన్​ పైడిమల్ల నర్సింగ్​ గురువారం తెలిపారు. 

ఎస్సీ సెల్ ​జిల్లా వైస్ చైర్మన్లుగా బన్న లక్ష్మణ్​దాస్, పాముల వెంకటేశ్(బెల్లంపల్లి), రాంటెంకి పోశం(చెన్నూరు), దాముక కరుణాకర్, దేవి భీమయ్య, జుంజుపల్లి నర్సింగ్(మంచిర్యాల), జనరల్​ సెక్రటరీలుగా సొదరి తిరుపతి, మంత్రి గోపికృష్ణ, కాంపెల్లి బానేశ్, కోట రవి, మటూరి సంపత్, నాగుల రాజ్​కుమార్(చెన్నూరు), గట్టు బానేశ్, కాంపెల్లి సతీశ్​(బెల్లంపల్లి), బొడ్డు కమాలకర్, అవునూరి రవి, వనపర్తి సూర్యకిరణ్(మంచిర్యాల), సెక్రటరీలుగా కొండ్ర రాజ్​కుమార్, జాడి ప్రేమ్​సాగర్, కుక్క తిరుపతి, దమ్మ సునీల్, చిప్పకుర్తి జనార్ధన్, తోట ప్రణయ్, చొప్పదండి రమేశ్(మంచిర్యాల), కుమ్మరి దేవాజీ, దుర్గం ప్రభాకర్, అల్లూరి స్వామి, రావుల తిరుపతి, సోమారపు శ్యాముల్, అలుగుల నాగరాజు, పుల్లూరి కళ్యాణ్, జనగామ తిరుపతి, తగరం రాయలింగు, మేరుకు సదానందం, గొసిక ప్రభాకర్(చెన్నూరు), గొడిసెల మల్లలికార్జున్, దుర్గం మహేందర్(బెల్లంపల్లి), జిల్లా స్పోక్స్​పర్సన్స్​గా పొట్ట మధుకర్(మంచిర్యాల), సుద్దాల రాజ్​కుమార్(చెన్నూరు)ను ఎన్నుకున్నట్లు నర్సింగ్​ తెలిపారు.