డీసీపీ భాస్కర్​కు ఐపీఎస్

డీసీపీ భాస్కర్​కు ఐపీఎస్

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల డీసీపీ ఎగ్గని భాస్కర్​కు ఐపీఎస్​గా ప్రమోషన్ ​లభించింది. 2009లో డీఎస్పీగా నియమితులైన ఆయనకు కన్ఫామ్డ్ ఐపీఎస్​ అధికారిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం డీజీపీ జితేందర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.