ఇండస్ట్రీ కోసం నా చివరి శ్వాస వరకు పని చేస్తా

V6 Velugu Posted on Sep 24, 2021

ఈ ఎలక్షన్స్ ఇబ్బంది కరమైన ఎలక్షన్స్ అన్నారు మంచు విష్ణు. ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్స్ తో  ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నా ప్యానెల్ నీ లాస్ట్ లో ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే లాస్ట్ వరకు ఏకగ్రీవం కోసం ట్రైం చేశానన్నారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని.. బిల్డింగ్ కడతాను కానీ.. దానిలో ఏమి చేయబోతున్నారన్నారు. బిల్డింగ్ అనేది నా సొంత డబ్బులతో కడతానని అయితే దానిలో మల్టీప్లెక్స్ కట్టను, కళ్యాణ మంటపం కట్టను అన్నారు. మా లో ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రవేట్ గా మాట్లాడుకుంటామన్నారు. నేను పదవిలో ఉన్నా లేకపోయినా.. సినిమా ఇండస్ట్రీ కోసం నా చివరి శ్వాస వరకు పని చేస్తాను అన్నారు.
 

Tagged Press Meet, Manchu Vishnu, Maa Elections,

Latest Videos

Subscribe Now

More News