ఎసెన్షియల్ ఆయిల్స్​తో..  ఎన్నో లాభాలు 

ఎసెన్షియల్ ఆయిల్స్​తో..  ఎన్నో లాభాలు 

ఎసెన్షియల్​  ఆయిల్స్​తో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మానసికంగా చురుగ్గా ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (ఇర్విన్) స్టడీ వెల్లడించింది. నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయని, వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని పేర్కొంది.

హైదరాబాద్​కు చెందిన వెల్‌‌‌‌నెస్ కంపెనీ 3000 బీసీ థెరప్యూటిక్స్​ ఎసెన్షియల్​ఆయిల్స్​తో తయారు చేసిన సబ్బులు, డిఫ్యూజర్‌‌‌‌లు, హీలింగ్  ఆయిల్స్, ఆయిల్​ మిశ్రమాలను​ అందిస్తోంది.