చత్తీస్గఢ్లో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న మావోయిస్టులు

చత్తీస్గఢ్లో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న మావోయిస్టులు

చత్తీస్గఢ్: కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. అమ్మ బేడా పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఏడు వాహనాలను తగులబెట్టారు మావోయిస్టులు. హాలయినార్- మాత్లా మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి కోసం ఉన్న ఏడు వాహనాలను తగులబెట్టారు మావోయిస్టులు.

 

ఇవి కూడా చదవండి

లైవ్ అప్ డేట్స్: సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ఐటీ రిటర్న్‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్