సెబీ సెటిల్‌‌‌‌మెంట్ క్యాలికులేటర్ లాంచ్‌‌‌‌

సెబీ సెటిల్‌‌‌‌మెంట్ క్యాలికులేటర్ లాంచ్‌‌‌‌

న్యూఢిల్లీ: పారదర్శకంగా సెటిల్‌‌‌‌మెంట్స్ జరిగేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సెటిల్‌‌‌‌మెంట్ క్యాలికులేటర్‌‌‌‌ బీటా వెర్షన్‌‌‌‌ను లాంచ్  చేసింది.  ఇండికేటివ్‌‌‌‌ సెటిల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను సులభం చేసేందుకు దీనిని తీసుకొచ్చింది. 

ఈ బీటా వెర్షన్ సెబీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో  అందుబాటులో ఉంటుంది. సెటిల్‌‌‌‌మెంట్ మెకానిజం ప్రకారం, నిందితులు  తమ తప్పులు ఒప్పుకోకుండా లేదా ఖండించకుండా ఛార్జీలను చెల్లించి సెటిల్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు