మారుతి ఇన్విక్టో లాంచ్‌‌‌‌

మారుతి ఇన్విక్టో లాంచ్‌‌‌‌

మల్టీ పర్పస్‌‌‌‌ వెహికల్‌‌‌‌ (ఎంపీవీ)  ఇన్విక్టోని మారుతి సుజుకీ లాంచ్ చేసింది. దీని ధర రూ.24.8 లక్షల నుంచి రూ.28.4 లక్షల మధ్య ఉంది. మూడు వేరియంట్లలో ఈ మోడల్‌‌‌‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపీవీ సెగ్మెంట్‌‌‌‌లో మారుతికి 50 శాతం  వాటా ఉంది. 

ఇన్విక్టోతో తన బలం మరింత పెరుగుతుందని భావిస్తోంది. ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌లు, ముందు, వెనుక డిస్క్‌‌‌‌ బ్రేక్‌‌‌‌లు, ఎలక్ట్రానిక్‌‌‌‌ పార్కింగ్ బ్రేక్‌‌‌‌లు, ఏబీఎస్‌‌‌‌  వంటి సేఫ్టీ ఫీచర్లు ఇన్విక్టోలో ఉన్నాయి.