తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీ

తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 12)  12 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన కొన్ని గంటల్లోనే 110 మంది డీఎస్సీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 

  • కొత్త గూడెం డీఎస్పీగా రమణమూర్తి 
  • భూపాలపల్లి అడిషనల్ డిఎస్పీగా భుజంగరావు 
  • మాదాపూర్ అడిషనల్ డీసీపీగా జయరాం 
  • హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ బాలాదేవీపై బదిలీ వేటు 
  • సైబరాబాద్ ఎస్ వోటీ డీసీపీగా బాలాదేవి 
  • యాదాద్రి ఏసీపీగా రమేష్ కుమార్ 
  • మాదాపూర్ ఏసీపీ  శ్రీనివాస్, పెద్దపల్లి ఏసీపీ ఎడ్డ మహేష్ పై బదిలీ వేటు 
  • నిజామాబాద్ టౌన్ ఏసీపీగా రాజా వెంకట్ రెడ్డి 
  • వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి పై బదిలీ వేటు ........