మెదక్

దళితులపై కుల వివక్ష అమానుషం : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట టౌన్, వెలుగు:78 ఏళ్ల స్వతంత్ర పాలనలో దళితుల పట్ల కుల వివక్ష కొనసాగడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం

Read More

‘డబుల్’ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్ ​క్రాంతి

రామచంద్రాపురం, వెలుగు: పేదల కోసం నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ఇండ్లలో​త్వరలోనే అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కలెక్టర్​క్రాంతి హామీఇచ్చారు. శుక్రవారం తె

Read More

అసలైన లబ్ధిదారులు ఎవరనేది తేలుస్తాం : హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని​ రాజగోపాల్ నగర్​ లే ఔట్​సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామన

Read More

సాగును లాభసాటిగా మార్చాలి : కలెక్టర్ మనుచౌదరి 

సిద్దిపేట రూరల్, వెలుగు: సాగును లాభసాటిగా మార్చడానికి కావాలసిన పద్ధతులు, టెక్నాలజీని నేర్చుకొని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా సబ్జెక్ట్​నేర్చుకో

Read More

తెలంగాణ దేశానికే రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌ :మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : దేశానికే మార్గదర్శకంగా ఉండేలా తెలంగాణలో కులగణన చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. సిద్ది

Read More

గుట్టలు చీలుస్తూ.. మలుపులు సవరిస్తూ

మెదక్-ఎల్లారెడ్డి మధ్య నేషనల్ హైవే నిర్మాణం తగ్గనున్న ప్రయాణ సమయం  వాహనదారులకు తప్పనున్న తిప్పలు మెదక్, వెలుగు: మెదక్ పట్టణం నుంచి కా

Read More

మాలలందరూ పోరాటానికి సిద్ధం కావాలి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

గజ్వేల్, వెలుగు : న్యాయం జరిగేవరకు మాలలందరూ పోరాటానికి సిద్ధం కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నుంచి

Read More

బీసీ కులగణన చరిత్రలో నిలిచిపోతుంది :నీలం మధు ముదిరాజ్

   సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నీలం మధు ముదిరాజ్ పటాన్​చెరు, వెలుగు:  దేశంలో ఎక్కడా  లేని విధంగా తెలంగాణలో  బీసీ క

Read More

చెల్కలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించాలి..ఇరిగేషన్ మంత్రికి ఎమ్మెల్యే హరీశ్ రావు లెటర్‌‌ ‌‌ 

సిద్దిపేట రూరల్, వెలుగు: చిన్న కోడూరు మండలం చెల్కలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యా

Read More

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్​వో పల్వన్ కుమార్ 

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్​వో డాక్టర్ పల్వన్ కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. గు

Read More

ఏడుపాయల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధిక

Read More

హార్టికల్చర్ వర్సిటీని సందర్శించిన  ఆబర్న్ వర్సిటీ బృందం

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీని  అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీ బృందం సందర్శించింది.  

Read More

 పచ్చని అడవిలో  డంపింగ్ యార్డ్‌‌ తో  విధ్వంసం

  ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిర్మాణం ఎలా చేస్తారు  ప్రశ్నించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: గుమ్మడిద

Read More