కొడిమ్యాలలో పర్మినెంట్‌‌‌‌ కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌ : మేడిపల్లి సత్యం

కొడిమ్యాలలో పర్మినెంట్‌‌‌‌ కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌ : మేడిపల్లి సత్యం

కొడిమ్యాల, వెలుగు:  కొడిమ్యాల మండల కేంద్రంలో పర్మినెంట్‌‌‌‌గా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎల్లంపల్లి పంప్ హౌజ్ ప్రాంతంలో ప్రతిపాదిత స్థలాన్ని స్థానిక లీడర్లతో కలిసి పరిశీలించారు. 

కార్యక్రమంలో లీడర్లు ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ముత్యం శంకర్, చంద్రమెహన్ రెడ్డి పాల్గొన్నారు.